భక్తుల బూట్లు తుడిచిన కాంగ్రెస్ సీనియర్ నేత - హరీష్ రావత్ గురుద్వారా
🎬 Watch Now: Feature Video
పంజాబ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ హరీష్ రావత్.. చెప్పినట్లుగానే గురుద్వారాను శుభ్రం చేశారు. ఉత్తరాఖండ్, ఉద్ధమ్సింగ్ నగర్లోని నానక్మత్తా గురుద్వారాను చీపురుతో ఊడ్చారు. అంతేకాక భక్తుల బూట్లను పాలిష్ చేశారు. ఆ సమయంలో రావత్ వెంట.. కార్యకర్తలు, పార్టీ నాయకులు భారీ సంఖ్యలో గుమిగూడారు. 'పంజ్ ప్యారే'లో భాగంగా తాను గురుద్వారాలో శుభ్రం చేస్తానని ఓ కార్యక్రమంలో తెలిపారు రావత్.