దొంగగా మారిన పోలీసు.. పాల ప్యాకెట్లు కొట్టేశాడు! - జాతీయం వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5781459-374-5781459-1579547421571.jpg)
దొంగతనాలు జరగకుండా చూడవలసిన పోలీసే చోరీకి పాల్పడ్డాడు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన రక్షకభటుడే తప్పు చేశాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని నొయిడాలో ఓ పోలీసు.. పాల ప్యాకెట్లు కొట్టేస్తూ సీసీటీవీ కెమెరాలో చిక్కాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Last Updated : Feb 17, 2020, 8:00 PM IST