పోలీస్ 'ఛేజింగ్ సీన్' సూపర్- కూలీ ఫోన్‌ను దొంగ ఎత్తుకెళ్తుండగా.. - దొంగను వెంబడించి మరీ పట్టుకున్న పోలీస్
🎬 Watch Now: Feature Video
Police Chasing Thief: కర్ణాటక మంగళూరులో ఓ పోలీస్ ఛేజింగ్ సన్నివేశం.. సినిమాను తలపించింది. ఓ సాధారణ కూలీ నుంచి సెల్‌ఫోన్‌ను ఎత్తుకెళ్తున్న దొంగను వెంబడించి మరీ పట్టుకున్నారో పోలీస్. కొద్దిదూరం వెళ్లాక అమాంతం అతనిపై దూకి అందుకున్నారు. నిందితుడిని అరెస్టు చేశారు. ఫోన్ ఎత్తుకెళ్లిన సమయంలో అతడితో ఉన్న మరో ఇద్దరిని కాసేపటి తర్వాత అదుపులోకి తీసుకున్నారు.