మహారాష్ట్రలో భారీ వర్షాలు - రోడ్లు జలమయం - ROADS
🎬 Watch Now: Feature Video
నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహారాష్ట్ర అతలాకుతలమవుతోంది. ముంబయి రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి అంధకారం అలుముకుంది. పలు రైళ్లు రద్దవగా... మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రజలు ఇళ్లు వదిలి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు.