లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదం - fire in trian news
🎬 Watch Now: Feature Video
కోల్కతా నుంచి ముంబయికి వెళ్లే లోక్మాన్య తిలక్ ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్రాజ్ సమీపంలోని జిత్వార్దీహ్ గ్రామం వద్ద మంగళవారం.. రైలు ఇంజిన్లో మంటలు చెలరేగాయి. ఈ సంఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే.. రైలు వద్దకు అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంతో.. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు.
Last Updated : Apr 14, 2021, 10:48 AM IST