ఒకేసారి 550 కేక్స్ కట్ చేసి పుట్టిన రోజు వేడుక - వైరల్ వీడియో
🎬 Watch Now: Feature Video
మహారాష్ట్ర ముంబయిలోని కాందివలి ప్రాంతానికి చెందిన ఓ యువకుడు వినూత్నంగా పుట్టినరోజు వేడుక జరుపుకున్నాడు. సాధారణంగా పుట్టినరోజుకు ఒక కేక్ కట్ చేస్తారు. అయితే సూర్య రాతూరి అనే యువకుడు ఒకేసారి 550 కేకులు కట్ చేసి తన బర్తడేను ఘనంగా జరుపుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.