ఓటు బాధ్యత మరువని వరుడు... - ఓటేసిన వరుడు
🎬 Watch Now: Feature Video
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఓ యువకుడు అందరినీ విస్మయానికి గురిచేశాడు. కాసేపట్లో వివాహం జరుగుతుందనగా ఓటేసి ఆశ్చర్యపరిచాడు. పెళ్లి కంటే ముందు భారత ఐదేళ్ల భవిష్యత్తే ముఖ్యమని భావించి తన ఓటుహక్కును వినియోగించుకున్నాడు.