ఇంట్లోకి 35 నాగుపాములొస్తే ఇలా ఉంటుంది! - పాము పిల్లలు
🎬 Watch Now: Feature Video
ఒకటి కాదు... రెండు కాదు ఏకంగా 35 నాగుపాము పిల్లలు... ఇల్లంతా వ్యాపించి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటే ఆ ఇంట్లో ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పటం వర్ణనాతీతం. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇలాంటి ఘటనే జరిగింది. ఇటీవల కురిసిన వర్షాలకు ఇళ్లల్లోకి పాము పిల్లలు చేరాయి. వాటిని పట్టి అడవిలో వదులుతున్నారు బెంగళూరు నగరపాలక సంస్థ సిబ్బంది.