విశ్వ సుందరికి సైకత శిల్పంతో అభినందనలు - మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు పై కళాఖండం
🎬 Watch Now: Feature Video
Miss Universe 2021 Harnaaz Sandhu: మిస్ యూనివర్స్ 2021గా నిలిచిన భారత యువతి హర్నాజ్ సంధుకు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. ఒడిశా పూరీ బీచ్లో సైకత శిల్పాన్ని రూపొందించారు. విశ్వసుందరి కిరీటాన్ని భారత్కు తీసుకువచ్చిన సంధుకు అభినందనలు, నిన్ను చూసి దేశం గర్విస్తోంది అనే అర్థం వచ్చేలా ఈ కళాఖండాన్ని తీర్చిదిద్దారు. ఈ సైకత శిల్పం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.