వీడియో: కొబ్బరి బొండాల కోసం వెళ్తే.. గొలుసు లాక్కెళ్లారు - నోయిడా బెటా2 పోలీసు స్టేషన్​ పరిధి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 5, 2020, 1:22 PM IST

ఉత్తరప్రదేశ్ నోయిడాలోని బేటా-2 పోలీసు స్టేషన్​ పరిధిలో చోరీ జరిగింది. ఇద్దరు దొంగలు చూస్తుండగానే ఓ మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లారు. కొబ్బరిబొండాల కోసం రోడ్డు మీదకు రాగా మహిళ ఆభరణం లాక్కొని పరారయ్యారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వైరల్​గా మారింది. దొంగలిద్దరూ బైక్​పై​ వచ్చారని, త్వరలోనే వారిని అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు దర్యాప్తు చేసి విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.