లాక్​డౌన్​ రూల్స్​ బ్రేక్​- వేల మందితో దిల్లీ బస్టాండ్ కిటకిట - కరోనావైరస్ లక్షణాలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 28, 2020, 9:02 PM IST

కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్​డౌన్​ ప్రకటించాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలో ప్రజా రవాణా ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. అయితే దిల్లీలో వలస కూలీలు మాత్రం ఉపాధి లేకపోవడం వల్ల రోడ్లపై నడుచుకుంటూ స్వస్థలానికి పయనమయ్యారు. అలాంటి వారిని స్వస్థలాలకు చేర్చేందుకు ప్రత్యేక బస్సులు నడుపుతోంది ఉత్తరప్రదేశ్​ ప్రభుత్వం. ఈ విషయం తెలిసిన వెంటనే దిల్లీలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఆనంద్​విహార్​ బస్టాండ్​ ప్రాంగణానికి వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. ఫలితంగా బస్టాండ్​ మొత్తం జనంతో నిండిపోయింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.