'మలబార్​'లో భారత్​- అమెరికా ఫైటర్​ జెట్ల విన్యాసాలు - మిగ్​ 29కే విన్యాసాలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 20, 2020, 10:17 AM IST

రెండో విడత మలబార్​-2020 నావిక దళ విన్యాసాలు ఉత్తర అరేబియా, హిందూ మహా సముద్రాల్లో జరుగుతున్నాయి. ఇందులో భాగంగా భారత్​కు చెందిన మిగ్​-29కే, అమెరికాకు చెందిన ఎఫ్​-18​లు తమ యుద్ధ సన్నద్ధతను పరీక్షించుకున్నాయి. ఉపరితల బలగాలపై లక్షిత దాడులు చేశాయి. అలాగే.. ఐఎన్​ఎస్​ విక్రమాదిత్య వాహక నౌక నుంచి మిగ్​-29 గాల్లోకి ఎగిరి చేపట్టిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.