మధురలో అంబరాన్నంటిన హోలీ వేడుకలు - ఉత్తరప్రదేశ్
🎬 Watch Now: Feature Video
ఉత్తరప్రదేశ్ మధురలో ఛడి హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. ఉత్సవాల్లో కళాకారుల నృత్యాలు, విన్యాసాలు ఆకట్టుకున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతీఒక్కరూ వేడుకల్లో పాల్గొని హోలీ శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.
Last Updated : Mar 7, 2020, 10:49 PM IST