'వరదలు': నదిని దాటబోయి శవంగా తేలి.. - rajgarh

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 16, 2019, 10:26 AM IST

Updated : Sep 27, 2019, 4:10 AM IST

భారీ వర్షాలకు దేశంలోని అనేక రాష్ట్రాలు తీవ్ర వరద ప్రభావానికి గురయ్యాయి. మధ్యప్రదేశ్​లోనూ కొద్దిరోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా రాజ్​గఢ్​లో ఓ వ్యక్తి.. వరద నీటితో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిని దాటడానికి ప్రయత్నించాడు. ప్రవాహానికి తట్టుకోలేక నీళ్లల్లో కొట్టుకుపోయి దుర్మరణం చెందాడు. అక్కడే ఉండి ఇదంతా చూస్తున్న కొంతమంది తమ చరవాణిలో ఈ దృశ్యాన్ని వీడియో తీశారు.
Last Updated : Sep 27, 2019, 4:10 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.