సూపర్ మార్కెట్లో 'గొడ్డలి'తో వీరంగం.. రెండు చాక్లెట్లతో పరార్! - kerala kannur super market incident
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14214166-thumbnail-3x2-video.jpg)
Man smashes everything in supermarket: కేరళ కన్నూర్‌లో ఓ దుండగుడు వీరంగం సృష్టించాడు. పెరింగథూర్ ప్రాంతంలోని ఓ సూపర్ మార్కెట్లోకి దూరి అద్దాలు, ర్యాక్‌లను ధ్వంసం చేశాడు. షాపులోని ఫ్రిజ్‌ను పగులగొట్టాడు. అనంతరం రెండు చాక్లెట్లు తీసుకొని వెళ్లిపోయాడు. కొద్ది నిమిషాల తర్వాత ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు డ్రగ్ బానిస అని తెలిపారు.