Viral Video: ఆకతాయిల్ని తరిమిన ఏనుగులు - ఏనుగులపై దాడి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 31, 2021, 7:41 PM IST

ఏనుగుకు కోపం వస్తే ప్రాణాలు తీసేదాకా వదలదు. అలాంటిది కొందరు ఆకతాయిలు.. గజరాజుల గుంపును ఆటపట్టిస్తూ కనిపించారు. అవి వెనకాల తరుముతుంటే పరుగులు తీస్తూ.. ఆగినప్పుడు రాళ్లు విసురుతూ రెచ్చగొట్టారు. అసోంలోని గోలాఘాట్​లో జరిగిన ఈ సంఘటనను ఓ వ్యక్తి కెమెరాలో బంధించాడు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.