అమిత్ షా ఇంటి ముందు మహిళా కాంగ్రెస్ ఆందోళన - undefined
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5434886-thumbnail-3x2-img.jpg)
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. దిల్లీలోని అమిత్ షా ఇంటి ముందు నిరసనలు చేపట్టింది మహిళా కాంగ్రెస్. పౌర చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు నినాదాలు చేశారు. వీరిని అదుపు చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు దిల్లీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీని నిర్బంధించారు.
TAGGED:
mahila congress protests