మహాత్ముని కళాఖండాలన్నీ ఒక చోట చేర్చితే! - ఆదర్శం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 21, 2019, 6:59 AM IST

Updated : Sep 27, 2019, 5:51 PM IST

గాంధీకి ఎందరో అభిమానులు ఉండవచ్చు. కానీ.. ఈ సుధీర్​ గుప్తా ప్రత్యేకం. బాపూజీని ఎందరికో ఆదర్శంగా నిలపాలని ప్రయత్నిస్తున్నారు. స్వాతంత్య్ర సంగ్రామంలోకి గాంధీ అడుగుపెట్టినప్పటి నుంచి 1948లో చనిపోయే వరకు... ఆయన జీవితంలో భాగమైన రకరకాల కళాఖండాలను సేకరించారాయన. ఆ మ్యూజియంపై... మహాత్ముని 150వ జయంత్యుత్సవాల్లో భాగంగా మీ కోసం ప్రత్యేక కథనం.
Last Updated : Sep 27, 2019, 5:51 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.