ప్రసంగం మధ్యలో సభకు తలవంచి మోదీ అభివాదం! - మోదీ వార్తలు
🎬 Watch Now: Feature Video
మహారాష్ట్ర పుణెలో ప్రధాని మోదీ బహిరంగ సభలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 'మహా' ఎన్నికల ప్రచారంలో భాగంగా పుణె సభలో ప్రసంగించారు మోదీ. ఈ సందర్భంగా అధికరణ 370 రద్దుపై మాట్లాడుతుండగా మధ్యలో ఆపేసి.. సభకు హాజరైన ప్రజలకు తలవంచి అభివాదం చేశారు. మోదీ చేసిన చర్యకు... సభ మొత్తం 'మోదీ నామస్మరణ'తో మార్మోగిపోయింది.