ఆ బామ్మ అదృష్టవంతురాలు.. పోలీస్ సాయంతో క్షణాల్లో... - రైలుపట్టాలపై మహిళను కాపాడిన పోలీసు
🎬 Watch Now: Feature Video
మధ్యప్రదేశ్ పిపరియా రైల్వే స్టేషన్లో పనిచేసే పోలీస్ సమయస్ఫూర్తి ఓ వృద్ధురాలిని కాపాడింది. వృద్ధురాలు పట్టాలు దాటుతుండగా.. అకస్మాత్తుగా రైలు వచ్చింది. బయటపడే ప్రయత్నంలో ప్లాట్ఫామ్ చివర కదలలేక కూర్చిండిపోయింది ఆమె. అది గమనించిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వేగంగా ఆమెను వెనక్కు లాగి ప్రాణాలు కాపాడాడు. దీంతో ప్రమాదం తప్పింది.