లైవ్ వీడియో: వరదల్లో కొట్టుకుపోయిన లారీ - lorry
🎬 Watch Now: Feature Video
కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద ధాటికి బెళగావి-గోవా రహదారి మధ్య ఉన్న చోర్లా ఘాట్ వద్ద ఓ లారీ అమాంతం కాలువలో పడిపోయింది. వరద నీటిలోనే లారీని వంతెన దాటించేందుకు ప్రయత్నించగా ఈ ఘటన జరిగింది. డ్రైవర్, సహాయకుడు క్షేమంగా బయట పడ్డారు.
Last Updated : Sep 30, 2019, 3:19 AM IST