తీరం దాటే సమయంలో 'నిసర్గ' బీభత్సం - నిసర్గ తుపాను
🎬 Watch Now: Feature Video
మహారాష్ట్రలోని అలీబాగ్ వద్ద నిసర్గ తుపాను తీరాన్ని తాకింది. ఈ సమయంలో ప్రచండ గాలులతో కూడిన వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లోని చెట్లు నేలకూలాయి. సముద్ర అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి.