అయ్యో చిరుత.. దారితప్పి బావిలో పడి.. - uttarakhand News

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 28, 2021, 8:54 PM IST

Leopard Fell In Well: ఉత్తరాఖండ్ నైనితాల్ జిల్లాలోని కాసమ్​పుర్ గ్రామంలో ఓ చిరుత.. పొలం మధ్య ఉన్న ఓ బావిలో పడిపోయింది. గమనించిన స్థానికులు అటవీ అధికారులకు తెలిపారు. చిరుతను రక్షించడానికి అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో చిరుతను చూడటానికి గ్రామస్థులు ఘటనా స్థలం వద్ద గుమిగూడారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.