కో.రో.నా: కోయీ- రోడ్ పర్- నా నిక్లే!
🎬 Watch Now: Feature Video
కరోనా నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. అందరినీ ఇంటి వద్దే ఉండాలని కోరారు. ఇంటి వద్ద ఉండి అవగాహన కల్పిస్తున్న వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఓ బ్యానర్‌ను ప్రదర్శించారు. 'కోరోనా' అనే హిందీ పదంతో రోడ్లపైన ఎవరూ తిరగొద్దని(కోయీ రోడ్ పర్ నా నిక్లే) అర్థం వచ్చేలా రూపొందించిన ఈ బ్యానర్ తనకు ఆసక్తి కలిగించిందని పేర్కొన్నారు మోదీ.
Last Updated : Mar 24, 2020, 10:02 PM IST