డిజిటల్ 'పులికలి': మరింత కొత్తగా కేరళ ఫోక్​ డ్యాన్స్​ - Thrissur

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 5, 2020, 2:20 PM IST

ప్రతి ఏడాది ఓనం పండుగ నాలుగో రోజున కేరళలో నిర్వహించే ప్రఖ్యాత 'పులికలి' నృత్యం ఈ సారి డిజిటల్​ బాట పట్టింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఓనం వేడుకలను డిజిటల్​ వేదికగా ఘనంగా జరుపుకున్నారు మలయాళీలు. అదే తరహాలో కళాకారులు పులి వేషాలు వేసుకుని నృత్యాలు చేసి వాటిని లైవ్​లో పంచుకున్నారు. వేలాదిమంది ఈ వీడియోలను వీక్షించారు. కేరళ త్రిస్సూర్​ జిల్లాలో పులికలి ఘనంగా జరుపుతారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.