పులి పరార్: ఎలుగుబంటిని చూసి.. తోకముడిచి.. - పులి ఫన్నీ వీడియోలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 7, 2021, 7:24 PM IST

కర్ణాటక మైసూర్ నాగరహోళ జాతీయ పార్క్​లో సఫారీకి వెళ్లిన పర్యటకులకు అరుదైన దృశ్యాలు కంటపడ్డాయి. పులి-ఎలుగుబంటి కనిపిస్తున్న ఈ వీడియోలో.. మొదటగా పులి తన బలాన్ని చూపించింది. దీనికి ఏమాత్రం భయపడని ఎలుగుబంటి డాన్స్ చేస్తూ పులిని బెదిరించింది. అంతే.. ఇది చూసి భయపడిన పులి అక్కడి నుంచి పారిపోయింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.