వరదల్లో చిక్కుకొని.. విద్యుత్ స్తంభం ఆసరాగా.. - rains news in Karnataka
🎬 Watch Now: Feature Video
భారీ వర్షాలు కురుస్తుండటం వల్ల కర్ణాటక బెల్గాం జిల్లాలో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ వరదలో ఓ యువకుడు చిక్కుకున్నాడు. విద్యుత్ స్తంభాన్ని పట్టుకొని సహాయం కోసం అర్థించాడు. సాయం చేసేందుకు ఎవరూ రాకపోవడం వల్ల అతడు ఆ వరదలోనే ఉండిపోవాల్సి వచ్చింది.
Last Updated : Oct 13, 2020, 6:34 AM IST