ప్రభుత్వ అధికారిపై భాజపా ఎమ్మెల్యే వీరంగం - Kailash Vijayvargiya
🎬 Watch Now: Feature Video
మధ్యప్రదేశ్‌లో పురపాలక అధికారులపై క్రికెట్ బ్యాట్‌తో విరుచుకుపడ్డాడు భాజపా ఎమ్మెల్యే ఆకాష్ విజయ్‌వర్గియా. భాజపా సీనియర్ నేత కైలాశ్ విజయ్‌వర్గియా కుమారుడే ఆకాష్. ఇండోర్‌లో అక్రమ నిర్మాణాలను తొలగిస్తుండగా మద్దతు దారులతో కలిసి అధికారులపై భౌతికదాడి చేశారు.
Last Updated : Jun 26, 2019, 6:12 PM IST