పోలింగ్ కేంద్రంలో తుపాకీతో కాంగ్రెస్ అభ్యర్థి హల్చల్ - news on gun
🎬 Watch Now: Feature Video
ఝార్ఖండ్ శాసనసభ తొలిదశ పోలింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి కేఎన్ త్రిపాఠి అత్యుత్సాహం ప్రదర్శించారు. పలాము జిల్లాలోని కోసియారా గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద భాజపా అభ్యర్థి అలోక్ చౌరాసియా, త్రిపాఠి మద్దతుదారుల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ క్రమంలో తన వద్ద ఉన్న తుపాకీ తీసి భాజపా కార్యకర్తలను బెదిరించారు త్రిపాఠి. పోలింగ్ బూత్‌కు వెళ్లకుండా వారిని అడ్డుకున్నారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.