బయటకొచ్చిన బంగాల్ టైగర్.. వీడియో వైరల్ - బంగాల్ టైగర్ వీడియో
🎬 Watch Now: Feature Video
అత్యంత అరుదుగా కనిపించే రాయల్ బెంగాల్ టైగర్‌ను అసోంలోని కాజీరంగా జాతీయ పార్క్‌లో అధికారులు గుర్తించారు. అక్కడ పని చేసే సిబ్బంది పులిని చూసి వారి ఫోన్లతో వీడియోలు తీశారు.