ETV Bharat / opinion

విద్యార్థులకు మొదలైన పరీక్షా కాలం - సన్నద్ధత ఎలా? - PRATIDWANI ON EXAMS

రెండు రాష్ట్రాల్లో విద్యార్థులకు పరీక్షా కాలం మొదలు - చివరి దశకు వచ్చేసిన ప్రస్తుత విద్యా సంవత్సరం - ఒత్తిడిని అధిగమించడానికి నిపుణులు చెబుతున్న చిట్కాలేంటి?

EDUCATION
PLANS TO WIN EXAM (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 6, 2025, 3:39 PM IST

Pratidwani on Students Exams : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు పరీక్షా కాలం మొదలైంది. విద్యా సంవత్సరం ముగింపు దశకు వచ్చేసింది. ఒకవైపు పదవ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్, మరోవైపు ఇంటర్‌ పరీక్షల షెడ్యుల్స్ వచ్చేశాయి. ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 1 నుంచి ఇంటర్, మార్చి 17 నుంచి 10వ తరగతి పరీక్షలు, ఇక తెలంగాణలో మార్చి 5 నుంచి ఇంటర్ మార్చి 21 నుంచి పది పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే 2రాష్ట్రాల్లోని విద్యార్థులకు ఎగ్జామ్స్ టెన్షన్ పట్టుకుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు అందరిలోనూ అంతే. మరిప్పుడు విద్యార్థులు ఎలా సన్నద్ధం కావాలి? ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నుంచి వారికి ఎలాంటి సహకారం అందాలి? అందరు ఈ పరీక్షాకాలం సాఫీగా దాటాలంటే ఏం చేయాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.