thumbnail

'రూల్స్​' పాటించమన్నందుకు డీలర్​తో ఫైటింగ్​

By

Published : Jun 15, 2021, 11:06 AM IST

Updated : Jun 15, 2021, 11:47 AM IST

మధ్యప్రదేశ్​ ఇందోర్​ కన్నడియా రోడ్​లో.. కొవిడ్​ నిబంధనల ఉల్లంఘన తీవ్ర ఘర్షణకు దారితీసింది. రేషన్ షాపు డీలర్​కు స్థానికులకు మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. కరోనా రూల్స్​ పాటించాలని అధికారులు చెప్పినప్పటికీ.. స్థానికులు ఎగబడ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరికి.. బాటిల్​ పట్టుకుని ఓ స్థానికుడు అధికారులపైకి వెళ్లాడు. అతనిని పట్టుకుని కొట్టారు ఆ అధికారులు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాల వారిని సద్దుమణిగించారు.
Last Updated : Jun 15, 2021, 11:47 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.