స్ట్రెచర్​పై తల్లీబిడ్డలను మోస్తూ.. జవాన్ల నడక

By

Published : Jan 23, 2021, 10:59 PM IST

thumbnail

సైనికులంటే సరిహద్దుల్లో ఉంటూ దేశాన్ని రక్షించడమే కాదు.. ప్రజలకు ఏ మాత్రం ఆపద వచ్చినా 'మేమున్నామ'ని ముందుకొచ్చి మానవత్వాన్ని చాటుకుంటున్నారు కూడా. తాజాగా.. కశ్మీర్​ కుప్వారా ప్రాంతంలోని ఓ ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది ఓ మహిళ. అయితే భారీగా మంచు కురుస్తుండటం వల్ల అక్కడే చిక్కుకుపోయింది. ఈ నేపథ్యంలో ఆ తల్లీబిడ్డలను స్ట్రెచర్​పై మోస్తూ.. కుప్వారా నుంచి 6 కిలోమీటర్లు నడిచి వారిని ఇంటికి చేర్చారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.