బాలాకోట్‌పై దాడి చేసిన 'మిరాజ్' విన్యాసాలు చూశారా? - భారత వైమానిక దళాన్ని పురస్కరించుకొని సంబురాలు
🎬 Watch Now: Feature Video
పాకిస్థాన్ బాలాకోట్‌పై దాడి చేసి భారత వాయుసేన ఖ్యాతిని వినువీధుల్లో వినిపించాయి మిరాజ్-2000 యుద్ధ విమానాలు. భారత వైమానిక దళ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘజియాబాద్‌లో మూడు మిరాజ్- 2000, రెండు సుఖోయ్-30 ఎమ్కేఐ యుద్ధ విమానాలు విన్యాసాల్లో పాల్గొన్నాయి. వీటిని బాలాకోట్ దాడిలో పాల్గొన్న కమాండర్లే నడపడం విశేషం.
TAGGED:
యుద్ధ విమానాల విన్యాసాలు