కత్తితో బెదిరించి చీర దొంగతనం- నిందితుడిపై ఎన్ఎస్ఏ కేసు - చీర కోసం కత్తితో బెదిరించిన యువకుడు
🎬 Watch Now: Feature Video
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఓ దుండగుడు కత్తి చూపించి ఖరీదైన చీరను దొంగలించాడు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో టవర్ చౌక్‌లోని చీరల దుకాణంకు వెళ్లిన ఆ వ్యక్తి.. తొలుత కత్తిని చూపించి బెదిరించాడు. అడ్డుకోబోయిన వారికి పక్కకు నెట్టాడు. ఇదంతా కేవలం షాపులో ఉన్న ఒకే ఒక్క చీర కోసం చేశాడు. ఇతర వస్తువులను కానీ, డబ్బుని కానీ తాకలేదు. సీసీటీపీ పుటేజ్ ఆధారంగా దొంగతనానికి పాల్పడింది విక్కీ అనే యువకుడిగా పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి జాతీయ భద్రత చట్టం(ఎన్ఎస్కే) కింద కేసు నమోదు చేశారు పోలీసులు అయితే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
Last Updated : Jul 4, 2021, 12:39 PM IST