Viral: హైవేపై చిరుత విశ్రాంతి - రహదారిపై సేదతీరిన చిరుత
🎬 Watch Now: Feature Video
సివనీ-నాగ్‌పుర్ జాతీయ రహదారిపై ఉన్న కురాయ్ లోయ వద్ద చిరుత పులి విశ్రాంతి తీసుకుంటూ కనిపించింది. ఎన్నో వాహనాలు చిరుతను దాటుకుంటూ వెళుతున్నా.. కదలకుండా పడుకుంది. అటుగా వెళ్తున్న ప్రయాణికులు చిరుత సేదతీరుతున్న దృశ్యాలను వీడియో తీశారు. ఇవి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆ తర్వాత ప్రయాణికుల శబ్దాలను విని.. తిరిగి అడవిలోకి పరారైంది.