ETV Bharat / entertainment

సందీప్ కిషన్ 'మజాకా' ట్రైలర్ రిలీజ్- 'పెగ్గేశాక సిగ్గెందుకు'? - MAZAKA TRAILER

సందీప్ కిషన్ మజాకా ట్రైలర్ రిలీజ్- మీరు చూశారా?

Mazaka Trailer
Mazaka Trailer t (Source : Movie Poster)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 23, 2025, 2:53 PM IST

Mazaka Trailer : యంగ్ హీరో సందీప్‌ కిషన్‌- త్రినాథరావు నక్కిన కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా 'మజాకా'. రితు వర్మ హీరోయిన్​గా నటించింది. రావు రమేశ్, అన్షు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఫిబ్రవరి 26న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఆదివారం హైదరాబాద్​లో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్​లో ట్రైలర్ విడుదల చేశారు.

కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుద్దిద్దుకున్న ఈ ట్రైలర్ ఆకట్టుకుంది. హాస్య మూవీస్, ఎకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై ఈ సినిమా రూపొందింది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.