ఆవుకు రెండు తలల దూడ జననం..! - మహారాష్ట్ర పుణె వార్తలు
🎬 Watch Now: Feature Video
మహారాష్ట్ర పుణెలోని పింప్రీ చించ్వాడ్ ప్రాంతంలో గణేశ్ కపాసేకు చెందిన పాడి ఆవు రెండు తలల దూడకు (two faced calf) జన్మనిచ్చింది. ఈ వింత దూడను చూసి గ్రామస్థులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ప్రస్తుతం ఈ దూడ ఆరోగ్యంగా ఉందని ఆవు యజమాని వెల్లడించారు.