కుక్కను వేటాడబోయి.. బావిలో పడిన చిరుత - చిరుత పులి వైరల్ వీడియోలు
🎬 Watch Now: Feature Video
కుక్కను వేటాడుతూ వేగంగా పరుగెత్తుకు వచ్చిన ఓ చిరుత అనుకోకుండా బావిలో పడింది. మహారాష్ట్ర అమరావతిలో జరిగిన ఈ ఘటనపై సమాచారం అందుకున్న అటవీశాఖ చిరుతను బోనులో బంధించి రక్షించింది. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం చిరుతను అడవిలో వదలేస్తామని ఫారెస్ట్ రేంజ్ అధికారి కైలాష్ భుంబర్ తెలిపారు.