ట్రైనింగ్​ కోసం తల్లికి దూరంగా బుజ్జి ఏనుగు- నేను రానంటూ ప్రతిఘటన! - ఎనుగు వీడియో వైరల్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 11, 2021, 2:15 PM IST

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. ఓ ఏనుగును తల్లి నుంచి సిబ్బంది వేరు చేశారు. ఈ క్రమంలో ఆ పిల్ల ఏనుగు ప్రతిఘటించింది. కానీ తాళ్లతో బంధించి బలవంతంగా ఆ రెండు ఏనుగులను సిబ్బంది వేరు చేశారు. 'పునీత్​ రాజ్​కుమార్'​గా పిలిచే ఈ గున్న ఏనుగును వేరే ప్రాంతానికి తరలించారు. ట్రైనింగ్​లో భాగంగానే ఇలా చేశామని.. మూడు రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచి ఆ తర్వాత శిక్షణ ప్రారంభిస్తామని సిబ్బంది వెల్లడించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.