thumbnail

By

Published : Jun 5, 2021, 4:30 PM IST

ETV Bharat / Videos

పోలీస్​ స్టేషన్​కు సమీపంలో బాంబు కలకలం!

జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ పరిధి చనాపొరలో గుర్తించిన ఓ ఐఈడీని బలగాలు నిర్వీర్యం చేశాయి. ఈ ఉదయం చనాపొర పోలీసు ఠాణాకు సమీపంలో.. ఓ అనుమానాస్పద వస్తువును గుర్తించినట్లు సమాచారం వచ్చింది. వెంటనే అక్కడకు చేరుకున్న బాంబు డిఫ్యూజ్ స్క్వాడ్‌తో కూడిన బలగాలు ఐఈడీని గుర్తించాయి. ఆ తర్వాత దాన్ని పూర్తి సురక్షిత విధానంలో పేల్చారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.