వరదలు: 120 మందిని రక్షించిన వాయుసేన - ముంబయి
🎬 Watch Now: Feature Video
మహారాష్ట్రలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు వాయుసేన యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతోంది. ఠానే జిల్లాలో మొత్తం 120 మందిని రక్షించింది. కల్యాణ్ ప్రాంతంలో ఉల్హాస్ నది సమీపాన ఉన్న ఓ భవనంపై సహాయం కోసం ఎదురుచూస్తోన్న తొమ్మిది మందిని హెలికాప్టర్ సాయంతో కాపాడింది భారత వాయుసేన.