సముద్ర తీరాన తాబేళ్ల కనువిందు - ఒడిశా రుషికూల్య సముద్ర తీరంలో
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7140990-thumbnail-3x2-asp.jpg)
ఒడిశా రుషికూల్య సముద్ర తీరంలో చిన్న చన్న తాబేళ్లు కనువిందు చేశాయి. వందల సంఖ్యలో ఆలివ్ రిడ్లీ జాతికి చెందిన తాబేళ్ల పిల్లలు గుడ్ల నుంచి బయటకు వచ్చాయి. బుడి బుడి అడుగులు వేసుకుంటూ సమద్రంలోకి పయనమయ్యాయి. ఈ సందర్భంగా తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ మారింది.