రహదారిపై మంచు కొండలు.. ప్రయాణికుల ఇక్కట్లు - HIMACHAL PRADESH LATEST NEWS

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 11, 2020, 9:31 AM IST

హిమాచల్​ ప్రదేశ్​లో సోమవారం నుంచి మంచు భారీగా కురిసింది. తాజాగా ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరగడం వల్ల మెల్లమెల్లగా హిమం కరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే ఎన్​హెచ్​ 5 రహదారిపై వరుసగా మూడు మంచు చరియలు విరిగి పడ్డాయి. ఫలితంగా రోడ్డుకు ఇరువైపులా పర్యటకులు చిక్కుకున్నారు. రహదారిపై ముందుకు దూసుకొస్తున్న మంచు కొండను.. అక్కడే ఉన్న కొంతమంది తమ చరవాణిలో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్​ అవుతోంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.