ఎన్ఆర్ఐల ప్రశ్నకు తెలుగులో మోదీ జవాబు - బాగున్నారా?
🎬 Watch Now: Feature Video
'హౌడీ మోదీ'... అంటే 'మోదీ... ఎలా ఉన్నారు?'. హ్యూస్టన్లోని ఎన్ఆర్జీ స్టేడియం వేదికగా 50 వేల మందికిపైగా ప్రవాస భారతీయులు అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో జవాబిచ్చారు ప్రధాని. మోదీ అంటే ఒక వ్యక్తి కాదని... అశేష జనభారతానికి ప్రతినిధి అని చెప్పారు. భారత్లో "అంతా బాగుంది" అంటూ తెలుగు సహా వేర్వేరు భారతీయ భాషల్లో సమాధానం ఇచ్చారు. భిన్నత్వంలో ఏకత్వమే భారత దేశ విశిష్టతని ఈ సందర్భంగా అన్నారు మోదీ.
Last Updated : Oct 1, 2019, 3:47 PM IST