వరద ప్రవాహానికి కళ్లముందే కుప్పకూలిన భవనం - చమోలీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 12, 2019, 9:34 AM IST

Updated : Sep 26, 2019, 5:40 PM IST

ఉత్తరాఖండ్​లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తం అయ్యింది. తాజాగా ఛమోలీ జిల్లాలోని వికాస్​ ఖండ్​ ఘాట్​.. లంఖీ గ్రామంలో వరద ఉద్ధృతికి ఓ ఇల్లు నేలమట్టమైంది. సమాచారం అందుకున్న విపత్తు నిర్వహిణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని.. సహాయక చర్యలు చేపట్టాయి.
Last Updated : Sep 26, 2019, 5:40 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.