thumbnail

అంబరాన్నంటిన హోలీ సంబరాలు

By

Published : Mar 19, 2019, 6:29 AM IST

Updated : Mar 19, 2019, 8:31 PM IST

దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. ఉత్తర్​ప్రదేశ్​లోని గోకుల్​లో సంప్రదాయక వేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి. యువతీయువకులు నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు. రంగులు జల్లుకుంటూ సందడి చేశారు. మహిళలు దాండియాతో అలరించారు. ఈ రంగుల పండుగలో విదేశీయులూ కేరింతలు కొడుతూ  ఉల్లాసంగా పాల్గొన్నారు.
Last Updated : Mar 19, 2019, 8:31 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.