టీకా పంపిణీ.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా? - భారత్లో కరోనా వ్యాక్సిన్
🎬 Watch Now: Feature Video
దేశ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తోన్న సమయం రానే వచ్చింది. కరోనాను అంతమొందించే టీకా పంపిణీ భారత్లో ప్రారంభం కానుంది. జనవరి 16 నుంచి ఈ ప్రక్రియను మొదలుపెట్టనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో కరోనా టీకా పంపిణీ ఎలా ఉండనుంది? ఎవరెవరికి ముందుగా అందిస్తారు? టీకాను స్వీకరించాలంటే పాటించాల్సిన ప్రక్రియ, తదితర వివరాలను వీడియో రూపంలో తెలుసుకుందాం.