Live Video: గంగా నదిలో మునిగిన భారీ క్రేన్​! - బిహార్​ బెగూసరయ్​ వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 2, 2021, 11:49 AM IST

Updated : Jun 2, 2021, 11:58 AM IST

గంగా నది ఉద్ధృత ప్రవాహానికి ఓ భారీ క్రేన్​ నీట మునిగింది. ఇందుకు సంబంధించిన వీడియో(Live Video) వైరల్​ అయింది. ఈ ఘటన బిహార్​లోని బెగూసరాయ్​ జిల్లా సమరియా గ్రామం వద్ద వంతెన నిర్మిస్తున్న ప్రాంతంలో మంగళవారం జరిగింది. అందరూ చూస్తుండగానే ​ నదీ ప్రవాహానికి జెట్టీ, భారీ క్రేన్ మునిగిపోయాయి.
Last Updated : Jun 2, 2021, 11:58 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.