కర్కశంగా ప్రవర్తించి-శునకాన్ని చితకబాది - కర్రతో శునకాన్ని హింసించిన వ్యక్తి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 24, 2021, 8:15 PM IST

తమిళనాడు మధురై జిల్లాలోని సెల్లూర్​లో ఓ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు కలిసి ఓ శునకాన్ని దారుణంగా కొట్టి చంపేశారు. రోడ్డు దాటుతుండగా తనను రోజూ వెంటాడుతోందని ఓ వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్​ అయ్యింది. ముత్తుమొజి గ్రామాధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ఇద్దరిని అరెస్టు చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.